23, డిసెంబర్ 2020, బుధవారం

23.12.20



నా యొక్క పెద్దన్నగారు తండ్రి నిర్యాణం అనంతరం న్యాయస్థానము నందు ఉద్యోగం సంపాదించి మా ముగ్గురిని చదివించినారు . రెండవ వారికి  బిర్లా కంపెనీ యందు ఉద్యోగం లభించినది . మూడవ వారికీ మున్సిపల్ హై స్కూల్ నందు ఉద్యోగం లభించినది . నా యొక్క ఉద్యోగం గురించి వివరించి వున్నాను . 

మా పెద్దన్న గారికి  ఒక అమ్మాయి , అమ్మాయి పుట్టిన రెండు సంవత్సరాలకు తల్లి గారు చనిపోయారు . అందువల్ల  రెండవ వివాహము చేసుకొని కూతుర్ని చూసుకోవాలని బంధువులు,మిత్రులు చెప్పడంవల్ల వివాహమునకు  అంగీకరించారు . వివాహానంతరం పిన తల్లి ని తల్లిగా అంగీకరించట్లేదని   శతమతము అవుతున్న కూతుర్ని  గమనించిన కొన్ని ఏళ్లవరకు బంధువుల వద్దనే  వుంచి  అక్కడే విధ్యాభ్యాసములు చెప్పించి ,తరువాత వివాహ ఎరుపాట్లు గావించినారు. వివాహం చేసారు. 



           










__________________________________________________________________________________

English transalation:
My elder brother got a job in court after my father's death and read to the three of us. The second one got a job in Birla Company. The third got a job at Municipal High School. I am described my job.

Our eldest brother's child was a girl, and the mother died two years after the girl was born. So he agreed to the marriage as his relatives and friends told him to get married for the second time and look after his daughter. After the marriage, noticing her mother becoming an unacceptable mother, kept her daughter with her relatives for a few years after and then arranged marriage. Married.










___________________________________________________________________________________

Kannada Translation:

ನನ್ನ ಹಿರಿಯ ಸಹೋದರನಿಗೆ ನನ್ನ ತಂದೆಯ ಮರಣದ ನಂತರ ನ್ಯಾಯಾಲಯದಲ್ಲಿ ಕೆಲಸ ಸಿಕ್ಕಿತು ಮತ್ತು ನಮ್ಮ ಮೂವರಿಗೆ ಓದಿದೆ. ಎರಡನೆಯವನಿಗೆ ಬಿರ್ಲಾ ಕಂಪನಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಸಿಕ್ಕಿತು. ಮೂರನೆಯವರಿಗೆ ಮುನ್ಸಿಪಲ್ ಪ್ರೌ School ಶಾಲೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಸಿಕ್ಕಿತು. ನನ್ನ ಕೆಲಸವನ್ನು ನಾನು ವಿವರಿಸಿದ್ದೇನೆ.

ನಮ್ಮ ಹಿರಿಯ ಸಹೋದರನ ಮಗು ಹೆಣ್ಣು, ಮತ್ತು ಹುಡುಗಿ ಹುಟ್ಟಿದ ಎರಡು ವರ್ಷಗಳ ನಂತರ ತಾಯಿ ತೀರಿಕೊಂಡರು. ಆದ್ದರಿಂದ ಅವನು ತನ್ನ ಸಂಬಂಧಿಕರು ಮತ್ತು ಸ್ನೇಹಿತರು ಎರಡನೇ ಬಾರಿಗೆ ಮದುವೆಯಾಗಲು ಮತ್ತು ಮಗಳನ್ನು ನೋಡಿಕೊಳ್ಳಲು ಹೇಳಿದ್ದರಿಂದ ಅವನು ಮದುವೆಗೆ ಒಪ್ಪಿದನು. ಮದುವೆಯ ನಂತರ, ಮಲತಾಯಿ ತನ್ನ ತಾಯಿಯನ್ನು ಸ್ವೀಕಾರಾರ್ಹವಲ್ಲದ ತಾಯಿಯಾಗುವುದನ್ನು ಗಮನಿಸಿದ ನಂತರ ಕೆಲವು ವರ್ಷಗಳ ಕಾಲ ಮಗಳನ್ನು ತನ್ನ ಸಂಬಂಧಿಕರೊಂದಿಗೆ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಳು ಮತ್ತು ನಂತರ ಮದುವೆಯನ್ನು ಏರ್ಪಡಿಸಿದಳು. ವಿವಾಹಿತ.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కంప్యూటర్ నిరక్షరాస్యుల కోసం వెబ్ డిజైన్

  సరే, ఇంటర్నెట్ తిరిగి వచ్చింది మరియు గతంలో కంటే పెద్దది అనడంలో సందేహం లేదు. వ్యాపారాల నుండి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ చర్య తీసుకుంటున్నార...