రెండవ అన్నయ్య బిర్లా కంపెనీ యందు పనిచేయుచున్నప్పుడు అతనికి వివాహము చేసినారు . వారికి ఇద్దరు పిల్లలు . ఒకరు అమ్మాయి , రెండవవాడు అబ్బాయి ,వారి యొక్క జీవితము సాఫిగా సాగుతున్నది .
మూడవ అన్నయ్య మున్సిపల్ హై స్కూల్లో టీచరుగా పనిచేస్తూన్న సమయములో అతనికి వివాహము చేసినారు. అతనికి ముగ్గురు కుమారులు .
నా వివాహము అనంతరము కొన్ని సంవత్సరముల తరువాత రెండవ అన్నగారు స్వర్గస్తులు అయినారు.
_____________________________________________________________________________________
English translation:
The second brother married him while working in the Birla company. They have two children. One is a girl, the other is a boy, their life is going smoothly.
The third brother married him while he was working as a teacher in a municipal high school. He has three sons.
My second brother passed away a few years after my marriage.
__________________________________________________________________________
Kannada translation:
ಎರಡನೇ ಸಹೋದರ ಬಿರ್ಲಾ ಕಂಪನಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಾಗ ಅವನನ್ನು ಮದುವೆಯಾದನು. ಅವರಿಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. ಒಬ್ಬ ಹುಡುಗಿ, ಇನ್ನೊಬ್ಬ ಹುಡುಗ, ಅವರ ಜೀವನ ಸುಗಮವಾಗಿ ನಡೆಯುತ್ತಿದೆ.
ಮೂರನೇ ಸಹೋದರನು ಪುರಸಭೆಯ ಪ್ರೌ school ಶಾಲೆಯಲ್ಲಿ ಶಿಕ್ಷಕನಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾಗ ಅವನನ್ನು ಮದುವೆಯಾದನು. ಅವರಿಗೆ ಮೂವರು ಗಂಡು ಮಕ್ಕಳಿದ್ದಾರೆ.
ನನ್ನ ಮದುವೆಯಾದ ಕೆಲವು ವರ್ಷಗಳ ನಂತರ ನನ್ನ ಎರಡನೇ ಸಹೋದರ ನಿಧನರಾದರು.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి