3, జనవరి 2021, ఆదివారం

03.01.21

1951సంవత్సరములో  రాజధానిఅయిన  కర్నూలును హైదరాబాద్ కు తరలించారు. అప్పటినుంచి మన భాగ్యనగరం (హైదరాబాద్ )ఆంధ్ర రాష్ట్రానికి  రాజధాని గా పిలువబడినది .  ఆ సమయములో  హైదరాబాద్ లో అమీర్పేట్ నందు తమ తోటి స్నేహితులతోకలసి  నివసించాము  . అప్పట్లో అమీర్పేట్ లో అంటే వూరు  చివరిలో నివసిస్తున్న వారికింద లెక్క . 

ఖైరతాబాద్,  పంజాగుట్ట దాటిన వెంటనే దొంగల భయం, అక్కడ సారధి స్టూడియో కూడ తరువాతి కాలములో వచ్చినది . భయం భయము గా సాగుతున్న రోజులవి . 1956సంవత్సరములోఅమీర్పేట్ నుండి  మలకపేట్ క్వార్టర్   నందు ప్రయత్నించి సఫలీకృతుడినైనాను. అదే సంవత్సరములో వివాహము జరిగినది .   



___________________________________________________________________________________

English Translation:

In 1951, the capital, Kurnool, was moved to Hyderabad. Since then our fortune city (Hyderabad) has been known as the capital of the state of Andhra Pradesh. At that time we were living with their fellow friends in Ameerpet in Hyderabad. At that time in Ameerpet, that is, under those who lived at the end of village.

Immediately after crossing Khairatabad and Panjagutta, there was a fear of thieves, where Saradhi Studio also came later. These are the days when fear goes on as fear. In the year 1956 I tried from Ameerpet in Malakpet Quarter and was successful. The marriage took place in the same year.

___________________________________________________________________________________

Kannada translation:

1951 ರಲ್ಲಿ, ರಾಜಧಾನಿ ಕರ್ನೂಲ್ ಅನ್ನು ಹೈದರಾಬಾದ್ಗೆ ಸ್ಥಳಾಂತರಿಸಲಾಯಿತು. ಅಂದಿನಿಂದ ನಮ್ಮ ಅದೃಷ್ಟ ನಗರ (ಹೈದರಾಬಾದ್) ಆಂಧ್ರಪ್ರದೇಶದ ರಾಜಧಾನಿಯಾಗಿ ಪ್ರಸಿದ್ಧವಾಗಿದೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಅವರ ಸಹ ಸ್ನೇಹಿತರೊಂದಿಗೆ ಹೈದರಾಬಾದ್‌ನ ಅಮೀರ್‌ಪೇಟೆಯಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಿದ್ದೆವು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಅಮೀರ್‌ಪೇಟ್‌ನಲ್ಲಿ, ಅಂದರೆ ಹಳ್ಳಿಯ ಕೊನೆಯಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಿದ್ದವರ ಅಡಿಯಲ್ಲಿ.


ಖೈರತಾಬಾದ್ ಮತ್ತು ಪಂಜಗುಟ್ಟವನ್ನು ದಾಟಿದ ಕೂಡಲೇ ಕಳ್ಳರ ಭಯವಿತ್ತು, ಅಲ್ಲಿ ಶಾರಡಿ ಸ್ಟುಡಿಯೋ ಕೂಡ ನಂತರ ಬಂದಿತು. ಭಯವು ಭಯವಾಗಿ ಮುಂದುವರಿಯುವ ದಿನಗಳು ಇವು. 1956 ರಲ್ಲಿ ನಾನು ಮಲಕ್‌ಪೇಟೆ ಕ್ವಾರ್ಟರ್‌ನ ಅಮೀರ್‌ಪೇಟ್‌ನಿಂದ ಪ್ರಯತ್ನಿಸಿದೆ ಮತ್ತು ಯಶಸ್ವಿಯಾಯಿತು. ಅದೇ ವರ್ಷದಲ್ಲಿ ಮದುವೆ ನಡೆಯಿತು.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కంప్యూటర్ నిరక్షరాస్యుల కోసం వెబ్ డిజైన్

  సరే, ఇంటర్నెట్ తిరిగి వచ్చింది మరియు గతంలో కంటే పెద్దది అనడంలో సందేహం లేదు. వ్యాపారాల నుండి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ చర్య తీసుకుంటున్నార...