20, డిసెంబర్ 2020, ఆదివారం

20-12-20

మేము  నలుగురు అన్నతమ్ములం . మా యొక్క తల్లిగారు మాత్రమే మాతో వున్నారు . తండ్రిగారు  చిన్నతనంలోనే చనిపోయారు . మా తండ్రిగారు  చనిపోయినప్పుడు నా వయసు  రెండు నెలలు , నిండని  పసిపిల్లవాడిని , తరువాత అన్నలు వారి పర్యవేక్షణలో  బాల్యము కొనసాగిన ,నానా కష్టాలు పడి పదవ తరగతి  ఉత్తీర్ణత చెందినాను .  

పిదప ఉద్యోగరిత్య కిరాణా దుకాణములో తనికి ఖాతా లు చేయు పని చేస్తూ ఆదివారాలు సినిమాహాలో  కొంతకాలము టికెట్ ఇచ్చే విదంగా పనిచేస్తున్న సమయములో ప్రభుత్వ ఉద్యోగము లబించినది . 












___________________________________________________________________________________

English Translation:We are four brothers. Only our mother was with us. The father died in infancy. When my father died I was two months old, an immature toddler, and then I passed the tenth grade with great difficulty as my uncles continued their childhood under their supervision.

He got a government job while working as an accountant at the next as  per Job Grocery Store and working as a ticket seller at the cinemahall on Sundays.








___________________________________________________________________________________

kannada  Translation:ನಾವು ನಾಲ್ಕು ಸಹೋದರರು. ನಮ್ಮ ತಾಯಿ ಮಾತ್ರ ನಮ್ಮೊಂದಿಗಿದ್ದರು. ತಂದೆ ಶೈಶವಾವಸ್ಥೆಯಲ್ಲಿ ನಿಧನರಾದರು. ನನ್ನ ತಂದೆ ತೀರಿಕೊಂಡಾಗ ನನಗೆ ಎರಡು ತಿಂಗಳು, ಅಪಕ್ವವಾದ ದಟ್ಟಗಾಲಿಡುವ ಮಗು, ಮತ್ತು ನಂತರ ನನ್ನ ಚಿಕ್ಕಪ್ಪರು ತಮ್ಮ ಬಾಲ್ಯವನ್ನು ಅವರ ಮೇಲ್ವಿಚಾರಣೆಯಲ್ಲಿ ಮುಂದುವರಿಸಿದ್ದರಿಂದ ನಾನು ತುಂಬಾ ಕಷ್ಟದಿಂದ ಹತ್ತನೇ ತರಗತಿಯನ್ನು ಪಾಸು ಮಾಡಿದೆ.

ಪಿಡಪಾ ಉದ್ಯೋಗಗಾರ್ತ್ಯ ದಿನಸಿ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಅಕೌಂಟೆಂಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡುವಾಗ ಮತ್ತು ಭಾನುವಾರದಂದು ಚಿತ್ರಮಂದಿರದಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಮಾರಾಟಗಾರರಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವಾಗ ಅವರಿಗೆ ಸರ್ಕಾರಿ ಕೆಲಸ ಸಿಕ್ಕಿತು.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కంప్యూటర్ నిరక్షరాస్యుల కోసం వెబ్ డిజైన్

  సరే, ఇంటర్నెట్ తిరిగి వచ్చింది మరియు గతంలో కంటే పెద్దది అనడంలో సందేహం లేదు. వ్యాపారాల నుండి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ చర్య తీసుకుంటున్నార...